గ్లామర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, అలాగే క్రికెట్ ఫీల్డ్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే నేటి క్రికెట్ టీంలో ఉన్న అటగాళ్ళకి, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరని హీరోయిన్స్ తో ఏదోక విధంగా పరిచయాలు ఉంటాయి. అంతే కాకుండా కొంత మంది హీరోయిన్స్ అయితే ఏకంగా, క్రికెటర్స్ తో ఎఫైర్ ని పెట్టుకోవాటానికి సిద్ధంగా ఉంటారు. దీనికి సంబంధించిన విషయంలో ఒక్కోసారి కొన్ని విషయాలు బయటకు తెలిసిపోతాయి. అలాగే కొన్నిసార్లు మీడియాకి సైతం వారు చిక్కిపోతారు. ఇదిలా ఉంటే తాజాగా హాట్ టాపిక్ గా మారిన కోహ్లి అండ్ అనుష్క శర్మ టాపిప్ అన్ని చోట్ల నుండి క్రేజీగా న్యూస్ గా మారింది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ వ్యవహారాన్ని నడుపుతున్నారన్నది నేషనల్ మీడియాలో వస్తున్న టాక్స్. అంతే కాకుండా పెళ్ళి కూడ చోసుకోబోతున్నారంటూ తాజాగా జరిగిన ఓ సంఘటనని గుర్తుచేసి మరి చూపెడుతున్నారు. దీంతో కోహ్లీని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అనుష్కకు లేదని ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇప్పించింది. తాజాగా ఇంగ్లండ్ లో విరాట్ తో కలసి అనుష్క హోటల్ లో రెస్ట్ తీసుకుందనే టాక్ ఇంకా సద్దుమణగక ముందే, ఇప్పుడు పెళ్ళి స్టేట్మెంట్ మరింత హాట్ న్యూస్ గా మారింది. గతంలో న్యూజిలాండ్ పర్యటనకు కూడా కోహ్లీ అనుష్కను వెంట తీసుకెళ్లాడు. దీంతో వీరిద్దరి పెళ్ళి వార్తలకి మీడియా కూడ హడావిడి చేస్తుంది. ఇదిలా ఉంటే అనుష్క శర్మ షడన్ గా ఇలా తను కోహ్లిని పెళ్ళి చేసుకోను? అనే స్టేట్ మెంట్ ని ఇప్పించటానికి కోసం వెనుక, హీరోయిన్ పై కోహ్లి ఒత్తిడి ఉందని అంటున్నారు. కోహ్లినే అనుష్క శర్మ చేత ఇండైరెక్ట్ గా ఇదంతా చేయిస్తున్నాడని నేషనల్ మీడియాలో సైతం ఈ న్యూస్ హాట్ గా వినిపిస్తుంది. మొత్తానికి మరోసారి ఈ ఇద్దరి హాట్ పెయిర్స్, మీడియా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: