బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కి హీరోలు భయపడితున్నారు. ముఖ్యంగా వణికిపోతున్నారనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఏదైనా కొత్త హీరోయిన్ అయినా, క్రేజీ హీరోయిన్ అయినా సరే, వారిచేత ఎక్స్ పోజింగ్ ని చూపించేంత వరకూ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిద్రపోదు. అలాంటిది బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫ్రీ న్యూడ్ షో ఇస్తాను అని ఆ బ్యూటీ తిరుగుతుంటే, బడా నిర్మాతలు, హీరోలు భయపడిపోతున్నారు. తనే కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్. అవును, ఈ పోర్న్ స్టార్ ఎక్స్ పోజింగ్ చేస్తానంటే హీరోలు వణికిపోతున్నారంట. తాజాగా ఈ బ్యూటీ సౌత్‌లోనూ అవకాశాలు దక్కించుకుంటుంది. మంచు మనోజ్‌ నటించిన 'కరెంట్‌ తీగ' సినిమాలో సన్నీలియోన్‌ నటించి, తొలిసారిగా తెలుగు తెరపై కనిపించింది. తమిళంతోపాటుగా కన్నడ, మలయాళ సినిమా పరిశ్రమలనుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తుంటే, అలాగే యువ హీరోలు ఆమెతో సినిమాలు చేయాలని అనుకుంటుంటే, బాలీవుడ్‌ హీరోల్లో కొందరు మాత్రం ఆమెతో సినిమా చేయటానికి వెనకంజ వేస్తున్నారు. తనతో నటిస్తే హీరోల ఇమేజ్ డామేజ్ అవుతుందనేది వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ఇదివరకే ఆమెతో నటించే అవకాశాన్ని తిరస్కరించగా, ఇంకో ముగ్గురు యువ హీరోలు కూడా అదే బాట పట్టారు. ముఖ్యంగా సన్నిలియోన్ తన అందంతో హీరోలను డామినేట్ చేయటమే కాకుండా, ఆ హీరోలతో డేటింగ్ అంటూ భయపెడుతుందట. సన్నీలియోన్ దూకుడుని చూసిని చాలా మంది హీరోలు, కనీసం తనతో పరిచయాన్ని సైతం పెంచుకునేందుకు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: