టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువ కాలం ఉండాలంటే వారి అందాన్ని ఎక్కువ కాలం కాపాడుకోవాలి. ముఖ్యంగా గ్లామర్ రోల్స్ వచ్చినా, చూపింపి చూపించనట్టుగా అందాల్ని ఆరబోయాలి. మనీ ఆఫర్ చేశారు కదా అని అందాలన్నీ అప్పుడే చూపిస్తే సీన్ సితార అయిపోయినట్టే. కాని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ క్రేజీ హీరోయిన్ సరిగ్గా ఈ ఫార్ములానే ఉపయోగిస్తుంది. తన అప్ కమింగ్ ఫిల్మ్స్ లో హీరోలతో లిప్ లాక్స్ ఇస్తాను అని చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్, ఇప్పటి వరకూ సరైన లిప్ లాక్స్ ని ఏ హీరోకి ఇచ్చింది లేదు. లిప్ లాక్స్ ఇస్తాను అని చెప్పిందా కదా అనీ, చాలా మంది కుర్ర హీరోలు ఈ బ్యూటీ ఆఫర్స్ ఇచ్చి, ఇప్పుడు తెగ ఫీల్ అవుతన్నారు. ప్రస్తుతం సాయికుమార్ తనయుడు ఆది నటించిన రఫ్ మూవీలో రకుల్ నటించింది. ఈ మూవీలో ఆదితో కొద్ది పాటి లిప్ లాక్ సీన్స్ ఉన్నాయంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ సీన్స్ ఏ మేరకు ఉంటాయో అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ టాక్. మూవీకి కమిట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అన్నింటికి ఒప్పుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్, తరువాత మాత్రం వేటిని సరిగా పాటించడం లేదని ఇండస్ట్రీలోని చాలా మంది అంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి మూడు హిట్లు కొట్టిన రకుల్.. సినిమా సినిమాకూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోయింది. ఈ మధ్య వచ్చిన ‘కరెంట్ తీగ’లో ఆమె అందాలకు కుర్రాళ్లు దాసోహమైపోయారు. ‘రఫ్’ సినిమాకు డోసు ఇంకా పెంచేసి.. ఆదితో ఏకంగా లిప్ కిస్ లాగించేసింది అమ్మడు. అయితే తను చూపిస్తున్న ఎక్స్ పోజింగ్ లో ఎంత మాత్రం మూవీకి అవసరపడుతుంది అనేది ఎవ్వరికి అర్ధం కాని విషయం. మొత్తంగా తను ఇచ్చిన లిప్ లాక్ ఆఫర్స్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఆశగా ఎదురుచూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: