తన అందాలతో కుర్రకారును వేడేక్కించే శ్రియ మరోసారి తన తడాఖా చూపించడానికి సిద్ధ పడుతుంది. ఓ కొత్త చిత్రంలో శ్రియ వేశ్యగా నటించనుంది. ఈ సినిమాకు జనార్థన మహర్షి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి పవిత్ర అని పేరు పెట్టారు. ‘ఓ అపవిత్ర కథ’ అనేది ట్యాగ్ లైన్. ఇటీవల కాలంలో శ్రియకు అవకాశాలు పెద్దగా లేవు. ఈ పవిత్ర చిత్రంతో మళ్లీ బిజీ అవుతానని శ్రియ ధీమాగా ఉంది. నటనతో పాటు, అందాల ఆరబోతకు మంచి అవకాశాలు ఉండే ఈ సినిమా తనకు మళ్లీ పేరు తీసుకుని వస్తుందని శ్రియ అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: