జబర్దస్త్ వేణును రాత్రి ఉస్మానియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌడ కులాన్ని అవమానించినందుకు గౌడ్ క్యాస్ట్ అసోసియేషన్ పెట్టిన కేసును నమోదు చేసుకున్న పోలీసులు కమిడియన్ వేణును అరెస్టు చేశారు.

గత కొంత కాలం క్రితం గౌడ కులస్తులను అవమానిస్తావా అంటు ఫిల్మ్ నగర్‌లో వేణుపై దాడి చేసి తీవ్రంగా కొట్టి ఆసుపత్రి పాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనలో వేణు ఆసుపత్రిలో 5 రోజులు చికిత్స తీసుకున్నాడు.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: