అవునండి బాబు ఇది నిజం ఈ అతిలోక సుందరి లిప్ లాక్ సీన్ కి అక్షరాల ఐదు కోట్ల రెమ్యూనేషనట. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రసీమను తన అందం, అభినయంతో ఏలిన బ్యూటీ క్వీన్, అతిలోక సుందరి, స్టార్ హీరోయిన్ శ్రీదేవి.

ఈమె చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇటీవలే ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ చిత్రం కూడా వచ్చి నాలుగేళ్లయిపోయింది. ఇప్పుడు తాజాగా తమిళ మూవీ ‘పులి'లో నటించడానికి ఓకే చెప్పిందట. ఈ చిత్రంలో రాణిగా నటిస్తున్న నటిస్తున్నదట. కన్నడ నటుడు సుదీప్ (‘ఈగ’ ఫేమ్)తో లిప్ లాక్ ముద్దుసీనులో పాల్గొందట. ప్రస్తుతం ఈ వార్తలు కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. '

విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్న 'పులి' చిత్రంలో శ్రీదేవి రాణిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా రాజు పాత్రలో సుదీప్ నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య లిక్ లాక్ సన్నివేశాలు చిత్రానికే హైలైట్ గా నిలవనున్నాయని కోలీవుడ్ టాక్.

సీనియర్ నటి అయినప్పటికీ ఈ చిత్రంలో శ్రీదేవి యంగ్ హీరోయిన్లు హన్సిక, శ్రుతి హాసన్‌లతో పోటీ పడి నటిస్తున్నట్లు సమాచారం. అన్నట్టు లిప్ లాక్ ల నేపథ్యంలో శ్రీదేవికి భారీ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: