బాలీవుడ్ సినిమాలు అంటే ఈ మధ్య బూతు సినిమాలకు ఎక్కువ మామూలు సినిమాలకు తక్కువ అన్నట్టుగా ఉంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు మనోళ్లు హాలీవుడ్ స్టయిల్ ను ఫాలో అవుతున్నారు లెండి. అంతే కాందు ఫోర్న్ స్టార్స్ ను కూడా బాలీవుడు తెరకు పరిచయం చేసి మంచి సక్సెస్ లు సాధించుకుంటున్నారు.

అలా వచ్చిన ఫోర్న్ స్టార్ సన్నిలీయోన్ ఈ పేరు వింటుంటే అబ్బా అనిపిస్తుంది. మరి సినిమాలు చుస్తే వామ్మో అనిపించాల్సిందే.. అసలే నీలిచిత్రాల భామ అందాలు ఏ రేంజ్ లో చూపిస్తుంది. అందులోనూ వడ్డూ పొడవు చాలా అందమైన రూపం సన్నిలీయోన్ ది మన బాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు కావాల్సింది కూడా అదే కదా. అందుకే ఆమెతో సినిమా తీయాలన్ని చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారు.

అంతెందుకు మన తెలుగు లో కూడా మంచు మనోజ్ ఈ అమ్మడితో ఒక పాటలో నటింపచేసి మాంచి పరమానందం పొందాడు. బూతు సినిమాల నిర్మాత ఏక్తా కపూర్ ఎక్కడ అందం ఉంటే అక్కడి వెళుతుంది అలా వెళ్లి ఫోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ తీసుకొచ్చి జిస్మ్ 2 నటింప చేసింది. అంతే అక్కడ నుంచి అమ్మడి ఆపర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

అగ్ర తారలను సైతం పక్కకు నెట్టే పరిస్తితి సన్నిలీయో క్రియేట్ చేసిందంటే అతిశయోక్తి లేదు. తాజాగా నటిస్తున్న ‘ఎక్ పహలీలా’ సినిమాలో భీభత్సమైన ఎక్స్ పోజింగ్ చేసిందంట దాదాపు అంతే... మరి. సోషల్ నెట్ వర్క్ లో ఈ టీజర్ చూస్తంటే కుర్రకారు బాడీలు హీట్ ఎక్కి పోతున్నాయట. మరి అంతగా విప్పి చూపిస్తే ఎవరికి పిచ్చెక్కదు మరి సినిమా రిలీజై థియేటర్లో చూస్తే వామ్మో జనాల పరిస్థతి ఏంటా అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: