ఈ పేరు వింటేనే అమ్మో నిజమే అనిపిస్తుంది ఎందుకంటే సెక్స్ ఐకాన్ కు నిలువెత్తు నిదర్శనం ఈ అమ్మడు. సినిమాలు తక్కువే కాని సోషల్ నెట్ వర్క్ లో అమ్మడి పాపులారిటీ ఎక్కవ ఎందుంటే దాదాపు అమ్మడివి అన్నీ బూతు ఫోటోల దర్శనమే..?

దీనికి కారణం ఈమెకు వస్త్రాలంటే అస్సలు గిట్టదు అసలు మనం పుట్టేటప్పడు బట్టలేసుకున్నామా మధ్యలో వచ్చిన ఈ సాంప్రదాయమెందుకు అనుకుంటుందో ఏమో కాని షెర్లిన్ చోప్రా ఇప్పటికీ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ యువకులన మత్తెక్కిస్తోంది. అప్పుడప్పుడు జరిగే ఫంక్షన్లలోనూ చిట్టిపొట్టి డ్రెస్సులను ధరిస్తూ కెమెరాల దృష్టిని తనవైపు తిప్పుకుంటుంటుంది.

నిజానికి ఈ ఆర్భాటాలన్నీ సినిమా ఛాస్సులు కొట్టేద్దామనే కాని ఇప్పటి వరకు ఆఫర్లు మాత్రం సున్నా. ఒక్క ‘కామసూత్ర-3డీ’ మూవీలో నటిస్తోంది కానీ.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఆ మూవీ ఇంతవరకు ఆ ఊసే లేకుండా కనుమరుగైపోయింది.

తాజాగా ఈ అమ్మడికి ఒక్క చాన్స్ వచ్చిందంట అందులోనే డబుల్ రోల్. తెరపై ఒక్క పాత్రతోనే విరగబడి మరీ అందాలు చూపిస్తుంటే రెండు పాత్రలు అంటే అబ్బో ప్రేక్షకులకు మతులు పోవడం ఖాయం. ఇంకా టైటిల్ ఖారు కాని ఈ చిత్రానికి సుబాష్ చౌదరి, శైలా ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా మూవీ యూనిట్ వెల్లడించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: