పవన్ కళ్యాన్ అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నవిషయం తెలిసింది. సినిమాల్లో హీరో ఏం చేసినా అది సినిమా వరకే పరిమితం అవుతుంది. కానీ ప్రజల్లోకి వెళ్లి నిజమైన సేవ చేస్తే మనసుకు హత్తు కు పోతుంది పది కాలాల పాటు గుర్తుండి పోతుంది.

అలాంటి కోవకు చెందిన వ్యక్తి పవన్ కళ్యాన్ అటు సినిమా రంగాన్ని శాసిస్తున్నాడు. ఇటు రాజకీయంగా ప్రజలక గురించి గళమెత్తుతున్నాడు. ప్రకృతి ఉపధ్రవాలు ఏవి సంభవించినా వెంటనే స్పందించి వారికి చేయూతనందిస్తాడు.

మరి అలాంటి వ్వక్తిత్వం ఉన్న పవన్ కళ్యాన్ పిల్లలు పిల్లలు అకీరా, ఆద్యా కూడా పవన్ సేవా ధక్పథాన్ని అలవరచుకు న్నారు. చిన్న వయస్సులోనే మనస్సుకు హత్తుకునే పని చేసి ప్రశంసలు పొందారు. అకిరా, ఆద్యా ప్రస్తుతం పూణే లోని తల్లి రేణూ దేశాయ్ వద్ద ఉంటున్నారు.

వీరు మొన్న కురిసిన వర్షానికి బయట కుక్కపిల్లలు బాగా తడిసి ముద్దయిపోయాయట. వెంటనే అకిరా,ఆద్యా వెళ్లి వాటికి గొడుగు పట్టి వాటిని తిసుకు వచ్చి వాటిని కాపాడరట అంతే కాకుండా తల్లితో కేకు చేయించి మరీ వాటికి పెట్టారట. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా రేణు దేశాయ్ తన ట్విట్టర్లో ట్విట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: