మొన్న జరిగిన మంచు మనోజ్ నిశ్చితార్థపు వేడుకల్లో కన్నీరు పెట్టి అందరి చూపు తనవైపు మల్లించుకొని హల్ చల్ చేసిన మంచు లక్ష్మి ఏం చేసినా సెన్సెషనలే.. వాస్తవానికి తన ఇష్టమైన తమ్ముడి ఎంగేజ్ మెంట్ వైభవాన్ని చూసి తనకు ఆనంద బాష్పాలు వచ్చాయని అది పెద్ద తమ్ముడితో పంచుకున్నానని తర్వాత మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

ఫారిన్ లో చదువుకొని అమ్మాయి కావడంతో అక్కడి ఫ్యాషన్ కల్చర్ బాగా అబ్బింది. చాలా ఫ్యాషనబుల్ గా కనబడే మంచు లక్ష్మి ఫ్యాషన్ ఈవెంట్స్ లో బాగా కనబడుతుంది. ఈ మధ్య మంచు లక్ష్మి ఇంట ముద్దుల పాప అడుగు పెట్టింది.

మంచు లక్ష్మీ ఇంట పాప అడుగు పెట్టినప్పటి నుంచి పాపే తమ జీవితం అన్నట్టుగా ఆ దంపతులకు ప్రాపే ప్రాణమైంది. హోలీ వేడుకల సందర్భంగా తన ముద్దుల పాపతో మంచు లక్ష్మి మంచి ఫోటో షూట్ తీసుకుంది.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: