వీణా మాలిక్ అంటే సెక్స్ సింబల్ అని అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతుందని తెలుసు. సెక్సీ సెక్స్ బొమ్మలతో ఇంటర్ నెట్లో లో హల్ చల్ చేస్తుంది. మరి ఈ అమ్మడు కన్నడంలో నటించిన ‘సిల్క్’ అక్కడి వారి మతులు పోగొట్టిందట.

అక్కడ ఘనవిజయం సాధించిన “సిల్క్”ఆధారంగా తెలుగులో “రెడ్ మిర్చి” పేరుతో సినిమా అనువదించారు. ఈ సినిమా ప్రోమో రిలీజైంది. దీని లో హాట్ గర్ల్ వీణా మాలిక్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. యువతరాన్ని ఉర్రుతలూగించే విధంగా వీణా మాలిక్ తన పాత్రను పోషించారు. అక్షయ్ ,సనా, షఫీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

. .

. .

మరింత సమాచారం తెలుసుకోండి: