హాట్ యాక్టర్ రాధిక ఆప్టే నటించిన తాజా బాలీవుడ్ చిత్రం హంటర్... ఈ సినిమాలో రాధిక ఆప్టే రెచ్చిపోయిన నటించిందట అంటే శృతిమించిన శృంగార దృశ్యాలు విపీరతంగా ఉన్నాయట. జస్ట్ శృంగారానికి నిర్వచనంగా తీసినట్లు ఉంది ఈ సినిమా.


రాధిక ఆఫ్టే హాట్ ఫోటో షూట్


మరి బాలీవుడ్ ప్రేక్షకులు మటు ఎవరేం అనుకుంటే మాకేం అంటూ సినిమాలోని బూతు కామెడీ.. బూతు సీన్ల కోసం థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో వసూళ్లు కూడా బాగా వస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో ఈ చిత్రం 5.95 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్ర బడ్జెట్ 4.5 కోట్లు అంటే అప్పుడే పెట్టిన పెట్టుబడి వచ్చేసిందన్నమాట. అంతే కాదు మరికొద్దిరోజుల్లో దాదాపు 10, 20 కోట్లు వసూళ్లు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే విరగబడి చూపించే హీరోయిన్లు ఉంటే కాసుల పంటే మరి ...




మరింత సమాచారం తెలుసుకోండి: