పవన్ కళ్యాన్, రేణూ దేశాయ్ ల ముద్దు కూతురు ఆధ్య.  తల్లి,కూతుళ్లిద్దరూ మంచి ఉత్సాహంగా ఈ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.  ఈ మధ్య రేణు దేశాయ్ ఏ చిన్న కార్యక్రమంలో జరిగినా వెంటనే ట్విట్టర్ లో పెట్టడం అది సోషల్ మీడియాలో హల్ చల్ కావడం పరిపాటే. రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చినా తన వల్ల పుట్టిన బిడ్డలకు తండ్రి లేని లోటు ఎప్పుడూ ఉండకూడదని భావించి ఆయన వాళ్లతో అవకాశమున్నప్పుడల్లా టైం స్పెండ్ చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్య 5వ పుట్టిన రోజు కు ముందు రోజు  తన కుమార్తెతో గడిపారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ ట్వీట్ ద్వారా ఈ ఫొటో షేర్ చేసి తెలియచేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: