బాలీవుడ్ ను ఏలుతున్న సెక్సు తార ఎవరో అందరికీ వేరే చెప్పనక్కర లేదు. పెద్ద పెద్ద హీరోయిన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఫోర్న్ సుందరి సన్నీలియోన్. సోషల్ నెట్ వర్క్ లో హీరోయిన్స్ సర్చింగ్ లో మొదటి స్థానం సంపాదించుకున్న సన్నీలీయోన్ భారతీయుల సెక్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో ఉన్నపుడు భారతీయుల సెక్స్ సామర్థ్యాల గురించి చాలా విన్నాను.చాలా ఊహించుకున్నానని  కాని, ఇక్కడికి వచ్చాక తన అభిప్రాయం తప్పు అని అర్ధమయిందని ఇటీవలే ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.


సన్నీలియోన్ ఎక్ పహీలీలా లో ఒక దృశ్యం


ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు సెక్స్ కామన్ గా తీసుకుంటారని టిఫిన్ చేసినంత సులభంగా ఉంటుందని అన్నారు. కానీ భారతీయులకు సెక్స్ అంటే ఒక అభిప్రాయం అని ఇద్దరు ఆడా మగా కు సంబంధించిన విషయం అని అంతే  కాదు దాని గురించిన యావ తక్కువే అని ఆమె పేర్కొన్నది. ప్రపంచంలోని చాలా దేశాలలో ఆయిల్, సెక్స్ అన్నవి మంచి ప్రాచుర్యంలో ఉన్నాయని తెలిపింది. ఇక తను పోర్న్ స్టార్ ముద్రను పోగొట్టుకొని బాలివుడ్ స్టార్ గా ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని.. కానీ అది కష్ట సాధ్యమయిన పనిగా మారిందని అన్నారు. తనను ప్రజలు గొప్ప స్టార్ గా గుర్తించకపోయిన పర్వాలేదుగాని, డీసెంట్ స్టార్ గా గుర్తిస్తే చాలని సన్నీలియోన్ వ్యాఖ్యానించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: