ఈ మధ్య హాలీవుడ్ సినిమాల్లో అశ్లీలత మరీ పెచ్చుమీరుతున్నది. ప్రేక్షకులు కూడా చచ్చీ చెడి ఆలాంటి సినిమాలే చూడాల్సి వస్తుంది కూడా. అడల్ట్ కాంటెంట్ సినిమాలు అక్కడే కాదు బాలీవుడ్ లో కూడా విపరీతం అవుతుంది. సినిమా బిజినెస్ లో ఇలాంటి సినిమాలకే ఎక్కువ క్రేజీ ఉండటంతో దర్శక, నిర్మాతలు దానికే ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నారు. దీనివల్ల సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు , ముక్యంగా పిల్లల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపే అంశాల పై సెన్సార్ బోర్డ్ కటినంగా వ్యవహరిస్తుంది.

తాజాగా గా అన్ ఫ్రీడం  సినిమాలో కొన్ని బూతు సన్నివేశాలు తొలగించారు.  ఈ సినిమాలో హోమో సెక్స్ నేపద్యం లో ఇద్దరు యువతుల మద్య వచ్చే లైంగిక ప్రేరేపితమై అశ్లీలాని తావిస్తున్నట్లు తెలిసింది. టెర్రరిస్ట్ నేపద్యం లో రూపొందిన ఈ సినిమాలో ఇప్పటికే చాలా సీన్స్ కత్తెరకు గురయ్యాయి. ఇలాంటి హోమో సెక్స్ కు ప్రేరేపించే సన్నివేశాలు ఇకపై ఏ సినిమాల్లో వచ్చినా కఠినంగా వ్యవహరిస్తామని సెన్సార్ బోర్డుప్రకటించింది. కాకపోతే ఈ చిత్ర దర్శకుడు ఆ సినిమాలకు ఆ సీన్స్ చాలా ముఖ్యమని అవితీస్తే సినిమావల్ల తాము నష్టపోతామని కోర్టుకు వెళ్లనున్నాడు. మరి ఇలాంటి సినిమాల వల్ల నష్టం అని తెలిసి కోర్టు ఆయనకు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: