ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లో సన్నిలియోన్ అంటే తెలియని వారు ఉండరు. ఈ అమ్మడిది స్వదేశమే అయిన పుట్టి పెరిగింది విదేశాల్లో. కాబట్టి అక్కడి కల్చర్ బాగా అలవాటైంది. అంతే కాదు సన్ని అక్కడ ఫోర్న్ సినిమాలు తీయడం. దర్శకత్వం వహించడం లాంటివి చేసింది. ఏక్తా కపూర్ ఈమెను బాలీవుడ్ కి పరిచయం చేసింది. జిస్మ్, రాగిని ఎంఎంఎస్ లాంటి కొన్నిసినిమాలే తిసినా సన్నిలీయోన్ తన అందచందాల ఆరబోతతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ఐటమ్ సాంగ్స్ లో ప్రత్యేక పేరు తెచ్చుకుంది.


ఏక పహేలి లీల చిత్రంలో సన్నిలీయోన్


మొత్తానికి బాలీవుడ్ లో తనకంటూ  ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ అమ్మడి క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. సన్నీ తమ సినిమాలో కనిపిస్తే చాలానే అబిప్రాయం లో ఉన్నారు నిర్మాతలు తెగ్గ ఉబాలాటా పడుతున్నారంటా. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కుడా ఈ అమ్మడికి క్రేజ్ పెరిగిపోయింది. మరి ప్రస్తుతం సినిమాలతోనే ఆగకుండా సన్నిలియోన్ కి బిజినెస్ పై ఆలోచన మళ్లింది. ఈ భామ త్వరలోనే ఓ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యింది. సినిమాతో పాటు టివి లో కుడా నిర్మాతగా తన ప్రొడక్షన్ హౌస్ పై సినిమాలు , టివి షోస్  లాంటివి నిర్మిస్తుందట . ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ఏక పహేలి లీల సినిమా త్వరలో విడుదల సిద్దం కానుంది. ఈ సినిమా విడుదల తరువాత్ తన బ్యానర్ ను ప్రారంభించనుందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: