సన్నాఫ్ సత్యమూర్తి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  రేసు గుర్రం తో మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్రంతో జోరు మీద ఉండటంతో  S/o సత్యమూర్తి చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమా ఫ్యామిలీ  ఎంటైట్ర్ మెంట్ అంటూ ముందు నుండి చెబుతూ వస్తున్నారు విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ సినిమా లో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. నాన్న నాకేమిచ్చాడు అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు  గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి


ఈ చిత్రంలో అల్లు అర్జున్ ధన వంతుడి నుండి పేద వాడిగా 

Image result for s/o satyamurthy allu arjun trivikram

ఈ చిత్రంలో అల్లు అర్జున్ ధన వంతుడి నుండి పేద వాడిగా మారుతాడని తెలుస్తోంది. నిత్యా మీనన్ ఈ చిత్రంలో ఉపేంద్ర చెల్లి పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. సినిమాలో సత్యమూర్తి ఎవరు  అనేది ఇప్పటి వరకు చూపలేదు. అయితే సత్యమూర్తి  మరెవరో కాదు అతను ప్రకాష్ రాజే అని బ్యాగ్రౌండులో ఉన్న ఫోటో బట్టి తెలుస్తోంది.


బ్రహ్మీ, ఉపేంద్ర మధ్య ఇది ఏమైనా రివేంజ్


ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రంలో ఉపేంద్ర చనిపోతాడని తెలుస్తోంది. నిజంగానే చనిపోతాడో లేక బ్రహ్మీ, ఉపేంద్ర మధ్య ఇది ఏమైనా రివేంజ్ లాంటి డ్రామానా అనేది రేపు తేలనుంది.సినిమాలో బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులను  ఎంటైట్ర్ మెంట్ చేసే విధంగా ఉండనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: