నిషా కొఠారీ ఆమధ్య బాలయ్య తో ఒక్క మగాడు సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకి పిచ్చెక్కించింది. తర్వతా అడపా దడపా కొన్ని సినిమాల్లో వచ్చినా అవి అంతగా జనాలను ఇంప్రెస్ చేయలేక పోయాయి.    ఐతే వచ్చిన ప్రతీ అవకాశాన్ని మాత్రం వదలలేదు ,అందాలతో తెరనిండా నింపేసి నిషా ఎక్కించింది.


నిషా కొఠారీ హాట్ ఫోటో


ఐతే ఇన్నాళ్ళు పెద్దగా అవకాశాలు లేని ఈ భామకి తాజాగా తెలుగులో రెండు సినిమాలు వచ్చేసరికి బాగానే రెచ్చిపోయి అందాలను చూపిస్తోంది . నిషా కొఠారి తాజాగా నటిస్తున్న చిత్రం ''క్రిమినల్స్ ''. ఈ చిత్రంలో తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తానంటుంది కుర్రకారుకి నిషా ఎక్కిస్తానంటుంది.  మరి ఈ చిత్రంతో మరిన్ని అవకాశాలను తెచ్చుకుంతుందా లేదా అన్నది తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అయి ఫలితం వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే . 


మరింత సమాచారం తెలుసుకోండి: