ఈమధ్యకాలంలో సినిమా హీరోయిన్లను వెంటాడుతున్నబాత్రుమ్ వీడియో సమస్య  అనుష్కకు కూడ తప్పలేదని వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో  కొందరు రహస్యంగ తమ   కెమెరాలతో హీరోయిన్స్ కు సంబంధించిన ప్రైవేటు విషయాలను అశ్లీలంగా చిత్రీకరించి  ఆవీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేయడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

ఆమధ్య హీరోయిన్ త్రిషకు సంబంధించిన బాత్రూమ్ వీడియో ఒకటి ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత త్రిష మీడియా ముందుకు వచ్చి ఆ వీడియో తనది కాదంటూ వివరణ ఇచ్చుకుంది. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ హన్సికకు సంబంధించిన బాత్రూమ్ వీడియో కూడ ఇటువంటి  సంచలనాలను క్రియేట్ చేస్తే ఆ తర్వాత అది మార్పింగ్ వీడియో అని తేల్చి పారేసింది హన్సిక.   

ఇప్పుడు ఇక ఏకంగా ఇటువంటి మార్ఫింగ్ చేసే వారు టాప్ హీరోయిన్ అనుష్కకు సంబంధించిన బాత్రూమ్ వీడియోఅంటూ  సోషల్ మీడియా వాట్సాప్ చక్కర్లు కొట్టిస్తున్నట్లు వార్తలువస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న  వార్తలను బట్టి  ఈ వీడియో సంగతి ఇప్పటికే అనుష్క దృష్టికి వెళ్లినట్లు  టాక్.

ఏది ఎలా ఉన్నా ఈ బాత్రుమ్ వీడియోలు ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ కు పరిష్కారం లేని సమస్యగా  మారుతున్నాయి.  ఈ  మార్ఫింగ్ కల్చర్  పై  సరియైన కట్టడి చేయకపోతే  సమాజం మరింత పతనం  అయ్యే  అవకాశం ఉంది.  






మరింత సమాచారం తెలుసుకోండి: