ఆ మధ్య ఒక టీవీ ఇంటర్వూలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో  పురాధిక్యత  ఎక్కవ ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే లేపింది. ఇప్పడు   హీరోయిన్ రాధిక ఆప్టే మరో మారు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.   బాలయ్య తో లెజెండ్ ,లయన్ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే న్యూడ్ వీడియో తాజాగా వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో తాను డైరెక్టర్ చేసిన సినిమాలో రాధికా ఆప్టే న్యూడ్ గా నటించిన వీడియోను లీక్ అయిందని లబోదిబోమంటూ అనురాగ్ కాశ్యప్ అనే దర్శకుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.


 రాధికా ఆప్టే న్యూడ్ ఫోటోలు (ఇవి మార్ఫింగ్ చేసినవి అని ఆమె వాదన)


వాట్సప్ లో లీకయిన వీడియో చక్కర్లు కొడుతోందని దర్శకుని వాదన. 20 నిమిషాలు గల షార్ట్ ఫిలింలో రాధిక యాక్ట్ చేసింది. ఇందులో కొన్ని సీన్స్ లో ఆమె న్యూడ్ గా యాక్ట్ చేసిందట.  ఇప్పటికే రాధికా అప్టె ఎన్నో వివాదాలకు తెర లేపింది. పెళ్లికి ముందే సెక్సులో పాల్గొన్నానంటు స్టేట్ మెంట్ ఇచ్చింది. పెళ్లికి ముందు సెక్స్ చేస్తే తప్పేంటీ అంటూ వాధించింది. అంతే కాదు ఈ అమ్మడు ఆ మధ్య హాలీవుడ్ లో న్యూడ్ గా నటించింది. అడల్ట్ కాంటెంట్ ఉన్న హంటర్, బదలాపూర్ లాంటి సినిమాల్లో సెమీ న్యూడ్ గా నటించి కుర్రకారుకి పిచ్చెక్కించింది. అంతేకాకుండా, ఈ మధ్య ఆమె బాత్రూం సీన్స్ కూడా నెట్ లో చక్కర్లు కొట్టడంతో… అవి తనవి కాదని, ఎవరో మార్ఫింగ్ చేశారని రాధిక వివరణ ఇచ్చుకుంది.


రాధికా ఆప్టె

Untold story of Radhika Apte nude video leak!


మరింత సమాచారం తెలుసుకోండి: