బాలీవుడ్ లో ఈ మధ్య అడల్డ్ కాంటెంట్ సినిమాలు విపరీతం అయ్యాయి. వాస్తవానికి భారీ బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న కొంత మంది నిర్మాతలు ఈ టైప్ సినిమాలపై ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అంతే కాదు అందుకు సర్వం సిద్దం అంటున్న హీరోయిన్లు కూడా ఎక్కువే అయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ లోకి ఫోర్న్ స్టార్స్ కూడా ఎంట్రీ ఇవ్వడం మొదలైంది. దీంతో అడల్డ్ కాంటెంట్ సినిమాలు ఎక్కువే అయ్యాయి. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాలీవుడ్ లో ఈ టైపు సినిమాలే ఎక్కువ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.


హేట్ స్టోరీ పోస్టర్


ఆ మధ్య వచ్చిన హేట్ స్టోరి లో హీరోయిన్ తన అందాలను ఎంత విచ్చల విడిగా చూపించిందో అందరికీ తెలుసు   హేట్ స్టోరీ 2 లో కూడా సెమీ సీన్లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు శృంగార సన్నివేశాల పేరిట బరితెగింపు సీన్లు ఎన్నో ఉన్న ఆ చిత్రాలకు తాజాగా మరో సీక్వెల్ రానుంది . ఈ హేట్ స్టొరీ 3చిత్రంలో హీరోయిన్ గా హాట్ భామ జరీన్ ఖాన్ నటించనుంది . ఈ అందాల హాట్ భామ గ్లామర్ తో రెచ్చిపోతే చూసే ప్రేక్షకులకు పెద్ద కనువిందే అని చెప్పాలి . విక్రం భట్ సినిమాలో కామన్ గానే శృంగార సన్నివేశాల పేరిట బరితెగింపు సీన్లు బోలెడు ఉంటాయి ఇక వాటిని జరీన్ ఖాన్ పోషిస్తే జరీన్ ఖాన్ అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోతాయా అనుకుంటున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు..

హేట్ స్టోరీ 2 పోస్టర్


మరింత సమాచారం తెలుసుకోండి: