బాలకృష్ణ లెజెండ్ సినిమా 400 పూర్తి చేసుకొని తెలుగు చిత్ర సీమాలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో లెజెండ్ సినిమా ఎంతో ఘన విజయం సాధించింది. ఇందులో నటించిన నటులకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా హీరోయిన్లు సోనాల్ చౌహన్, రాధికా ఆప్టె హీరోయిన్లు. సోనాల్ చౌహన్ సంగతి పక్కకు పెడితే ఇప్పుడు రాధికా ఆప్టె మటుకు టాప్ న్యూస్ గా మారిపోయింది. ఈ అమ్మడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది.  


రాధికా ఆప్టె


ఇటీవల వరుసగా పలు వివాదాల్లో ఇరుక్కుంది రాధికా ఆప్టే . బాలీవుడ్ చిత్రంలో బోల్డ్ గా నటించి అందరినీ ఆశ్చర్య పరచగ ,ఇక హాలీవుడ్ చిత్రంలో పూర్తి నగ్నంగా నటిస్తోందని వార్తలు వచ్చాయి . ఆ తర్వాత ఓ షార్ట్ ఫిలిం లో రాధికా ఆప్టే నగ్నంగా నటించినదని ఆ వీడియో కూడా నెట్ లో వచ్చిందని పెద్ద దుమారమే రేగింది .


లెజెండ్ లో బాలకృష్ణ , రాధిక ఆప్టె


పైగా ఆ చిత్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో రాధికా వార్తల్లో నిలిచిపోయింది. మరి ఇంత ఘనంగా రెచ్చిపోయిన  ఈ అమ్మడు లయన్ సినిమాలో హీరోయిన్ అంటే కాస్తో కూస్తో సినిమాకు క్రేజ్ రాకపోతుందా అని సినీ వర్గాలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: