అవును బాలీవుడ్ అందాల నటి విద్యాబాలన్ చెంప చెల్లుమందట..! ఒక్కసారి కాదు మూడు సార్లు చెంప చెల్లుమనిపించారట ఆ యువకుడు. కట్టుకున్న భర్తే ఆమెపై అందరూ చూస్తుండగా చేయి చేసుకున్నారట. హలో ఇదంతా నిజమనుకుంటున్నారా..? అబ్బే . 'గృహహింస'పై 'హమారీ అధూరీ కహానీ' అనే సినిమా తీస్తున్నారు అందులో ఓ సన్నివేశంలో విద్యాబాలన్ పై తీసిన సీన్ అది.  సీన్ మంచిగా రక్తి కట్టించాలని   వాస్తవాన్ని తలపించేలా ఉండేందుకే ఇలా మూడుసార్లు విద్యా చెంపమీద డైరెక్టర్ కొట్టించారట. ఈ విషయాన్ని రాజ్ కుమార్ రావ్ చెప్పాడు. 

హమారీ అధూరీ కహానీ లో ఓ సన్నివేశం

vidya balan, hamari adhuri kahani, emraan hashmi, rajkummar rao, vidya balan hamari adhuri kahani, hamari adhuri kahani emraan hashmi, rajkummar rao hamari adhuri kahani, vidya emraan, vidya rajkummar, vidya balan emraan hashmi, vidya balan new movie, vidya balan new film

ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్, విద్యాబాలన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో గృహహింసపై చర్చిస్తున్నారు.   జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో ఈ విషయాన్ని రాజ్ కుమార్ రావ్ వెల్లడించాడు.  రియాలిటీ కోసం మూడుసార్లు చెంపపై కొట్టినా విద్యాబాలన్ ఏమీ అనలేదని రావ్ తెలిపాడు.  బయటకు చెప్పుకోలేదు కానీ విద్యాబాలన్ చెంప కందిపోయి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: