ఈ మధ్య బాలీవుడ్ సినిమాలలో బోల్డ్ , అడల్ట్ కాంటెంట్ సినిమాలు ఎక్కువ వస్తున్న సంగతి అందిరీకి తెలుసు. ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతలు మంచి లాభాల భాటలోనే నడుస్తున్నారు. దీనికి తగట్టుగ వారికి హీరోయిన్లు కూడా చాలా సులువుగా దొరుకుతున్నారు. ఇంకేముంది శృంగార భరిత చిత్రాలు తీయడం డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. తాజాగా బాలయ్య లెజెండ్, లయన్ హీరోయిన్ రాధికా ఆప్టె సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది. న్యూడ్ సెల్ఫీ వీడియోలు వచ్చిన కొన్నాళ్లకు ఏకంగా న్యూడ్ వీడియోనే వాట్సప్ లో హల్ చల్ చేశాయి. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ షార్ట్ ఫిల్మ్ లోని న్యూడ్ వీడియో ఫుటేజ్ లీక్ రచ్చ రచ్చ చేస్తున్న విషయంల అందరికీ తెలుసు. 
ఈ విషయంపై ఆ మధ్య సెక్స్ రాకెట్ లో ఇరుక్కొని కొంతకాలం రెస్క్యూ హోం లో గడిపి వచ్చిన శ్వేతాబసు ఇప్పుడు రాధికా ఆప్టె కు ఫుల్ సపోర్టు ఇస్తుంది.


శ్వేతా బస్ హాట్ ఫోటో


అసలు ఈ సీన్ లో  అసభ్యంగా ఏమి లేదు. ! ఓ కూతురుకు తండ్రి అయిన కశ్యప్ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని, పైగా ఇద్దరు మహిళలు మాత్రమే సెట్స్పై దాన్ని రికార్డు చేశారని ఆమె తెలిపింది. కొన్ని రోజులుగా ఈ వీడియోపై రేగిన దుమారం కారణంగా ఈ షార్ట్ఫిల్మ్ను భారత్లో ప్రదర్శించకూడదన్న నిర్ణయం సరైనదేనని శ్వేత వివరించింది.సదరు ప్రేక్షకుడిని అంతర్జాతీయ రేంజ్ లో ఆలోచించి తీసిన సీన్ అది. అసలు అందులో సెక్స్ అనేదే ఉండదు. కేవలం అమాయకత్వం మాత్రమే కనబడుతుంది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆ సన్నివేశం తీసేటప్పుడు నేను కూడా ఉన్నాను. అది ప్రొఫెషనల్ లో భాగమే” అంటూ రాధికకు భరోసా ఇచ్చింది అమ్మడు! అన్నట్టు శ్వేత..


మరింత సమాచారం తెలుసుకోండి: