ఈ పాపను చూస్తే భలే ముచ్చటేస్తుంది కదూ..అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ముద్దు ముద్దుగా ఉన్న ఈ పాప మరి పాప కాదు బాబు నిజమే నండి బాబు తెలుగు ఇంటస్ట్రీకి ‘జోష్’ తో వచ్చిన నాగచైతన్య చిన్నప్పటి ఫోటో.. చిన్నప్పుడు వాళ్ల మమ్మి ఇలా ఆడపిల్ల డ్రెస్ వేసి తెగ సంతోష పడిపోయేదట...


నాగ చైతన్య    అక్కినేని నాగార్జున,లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు.  జోష్  చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమ లోకి ప్రవేశించాడు. తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: