బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ తో సినిమాలు సర్వ సాధారణం అయిపోయాయి అంతే కావు ఇప్పు వాటికే ఎక్కువ గిరాకీ పెరిగిపోయింది. ఎక్కువ శ్రమ పడకుండా శృంగార భరిత సినిమాలు తీస్తే కాసలు వర్షం కురుస్తుందని దర్శక, నిర్మాతాలు వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ పెట్టి సినిమాలు తీసే ప్రొడ్యూసర్ ఎవరా అంటే ఇంకెవరు హాట్ హాట్ గా కనబడే ఎక్తా కపూర్. ఇమె లేడీ అయినప్పటికీ శృంగార భరిత సినిమాలు తీయడంలో దిట్ట. 


డర్టీ పిక్చర్ ఓ సన్నివేశం


ఇప్పటి వరకు ఏక్తా కపూర్ డర్టీ పిక్చర్, రాగిణి ఎం ఎం ఎస్ 1, 2 వంటి హాట్ చిత్రాలు తీయడం కేవలం ఆమెకే సాద్యం ? ఇప్పుడు ఆమె తీస్తున్న సినిమా పై అందరి దృష్టి పడింది. అవును ఏక్తా కపూర్ నిర్మిస్తున్న తాజా చిత్రం XXX. ఈ సినిమాల విపరీతమైన శృంగార భరిత సన్నివేశాలు ఉంటాయట, అందుకే దీనికి దగ్గ హీరో, హీరోయిన్ కోసం ఎదురు చూస్తుందట. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎక్కువ సన్నివేశాల్లో నగ్నంగానే నటిస్తారట, ఇలాంటి హాట్ సీన్స్ తీసేటప్పుడు హీరోయిన్ కు కంఫర్ట్ గా ఉండాలని కేమెర మెన్ ను కుడా మర్చి లేడి కేమెర విమెన్ నే పెట్టింది. సో దీన్ని భట్టి చుస్తే ఈ సినిమాలో ఎన్ని హాట్ సెన్స్ ఉంటాయో అని బాలీవుడ్ లో తెగ ఆసక్తి ఎక్కువైంది. మరి ఈ చినెమ్క విడుదలై మరెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి!

XXX మూవీ పోస్టర్



మరింత సమాచారం తెలుసుకోండి: