తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఈయన ఇండస్ట్రీలో చాలా పాత్రలు పోషించారు. హీరో , విలన్, దర్శకత్వం , నిర్మాత , రాజకీవేత్త,విద్యావేత్త లాంటి పలు రకాల పాత్రలు పోషించి అందరి చేత షబాష్ అనిపించుకున్నాడు ఆయనే మంచు మోహన్ బాబు.


మంచు లక్ష్మి తన కూతురితో ...


ఈ మధ్య రెండవ కుమారుడు మంచు మనోజ్ వివాహం ఘనంగా జరిపించిన తర్వాత కాస్త రిలాక్స్ అవుతున్నాడు. తాజాగా ఆయన మనుమరాలు విద్యా నర్వాణ, మంచు లక్ష్మి కూతురు తో టైంపాస్ చేస్తున్నాడు. ముద్దుల మనుమరాలికి పాలు పట్టిస్తూ కెమెరాకు చిక్కారు. గతంలో మంచు మనోజ్ ఇద్దరు కవల పిల్లలు అరియానా, ఇరియానా లతో  సరదాగా కాలక్షేపం చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: