ఈ మద్య అప్ కమింగ్ హీరోయిన్లు తమ అందచందాలను నిర్మోమాటంగా చూపించేస్తున్నారు. దర్శక, నిర్మాతలు అడిగిన దానికంటే ఇంకొంచెం ఎక్కువే గ్లామర్ ప్రదర్శిస్తున్నారు. అయితే అందులో కూడా అదృష్టం ఉండాలి కదా..? లేదంటే ఏం చూపించినా ఏంలాభం... ఇలాగే ఫీల్ అవుతుంది అనైకా సోటీ మొన్నామధ్య విడుదలైన ‘365 డేస్’ సినిమాలో తన అందాలు విచ్చలవిడిగా ప్రదర్శించి లిప్ లాక్ సీన్లు చేసినా జనాలు మాత్రం అస్సలు పట్టించుకోలేదని వాపోతుంది.

365 డేస్ సినిమాలో ఓ హాట్ దృశ్యం


హీరోయిన్లు గ్లామర్ పేరిట మాగ్జిమం విప్పేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అది మాత్రం కొందరికే కలిసి వస్తుంది. ఇలా చేయడం వల్లే త్వరగా అనుకున్న లక్ష్యానికి చేరుకోగలం అని ఆ తర్వాత మాత్రమే అభినయం అని ఫీల్ అవుతున్నారు అందుకే ముందుగా అంగాంగ ప్రదర్శన ఆ తర్వాతే అభినయం అని అనుకుంటున్నారు. గతంలో రాంగోపాల్ వర్మ అనైకా సోటిని అంగాంగ ప్రదర్శన చేయించాడు అప్పుడూ క్లిక్ కాలేదు.. ఈ మధ్య వచ్చిన సినిమా కూడా తుస్సు మనడంతో ఈ అమ్మడు తెగ బాధపడిపోతుంది. 


అనైకా సోటీ హాట్ ఫోటో



మరింత సమాచారం తెలుసుకోండి: