డేటింగ్ (సహజీవనం) ఇది పాశ్చాత్య దేశంలో ఎక్కువగా ఉండేది.. చిన్న చిన్నగా ఇది భారత దేశానికి కూడా పాకింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ డేటింగ్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. తాజాగా  బాలీవుడు హాట్ భామ ఆలియా భట్ కూడా సహజీవనం చేయడాని తెగ ఉత్సాహపడుతుందట. గత కొంత కాలంగా ఆలియాభట్, సిద్దార్థ్ తెగ ప్రేమించుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఏ పబ్ లో చూసినా, ఏ పార్టీల్లోచూసినా ఈ జంట దర్శనం ఇస్తుంది, మరీ ఎంటీ సంగతీ అని అడిగితే...అబ్బే ! మా ఇద్దరి మద్య అటువంటిదేమి లేదు అంటూ బడాయి పోతున్నారు.

సిద్దార్థతో ఆలియా భట్


ప్రేమించినవాడిని పక్కన పెట్టుకొని దూరంగా ఉండటం ఆమె వల్ల కావడం లేదు ,ప్రియుడి బహుబంధం లో నలిగిపోవాలని తహతహలాడుతోంది బాలీవుడ్ భామ ఆలియా భట్ . మరి ఎన్నాళ్లు దూరం దూరంగా ఉంటాం అని అనుకున్నారో ఏమో ఓ మంచి ఫ్లాట్ తీసుకుని సహజీవనం చేయడానికి సిద్దమయ్యరట. అంత మరి వయసు చేసే అల్లరి అలాంటిది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: