బాలీవుడ్ లో డ్యాన్స్ మాస్టర్ గా  ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు షాహిద్ కపూర్.  షాహిద్ కపూర్ 25 ఫిబ్రవరి 1981 లో నటుడు పంకజ్ కపూర్ మరియు నటి, శాస్త్రీయ నర్తకి అయిన నీలిమ అజీమ్లకు జన్మించాడు.  ఇతను ముంబైలోని రాజ్ హన్స్ విద్యాలయలో చదువుకొన్నాడు, ఇప్పుడు షాహిద్ ఓ ఇంటివాడు  కాబోతున్నాడు.

షాహిద్ కపూర్ వెడ్డింగ్ కార్డు


జూలై 7న  షాహిద్ కపూర్ వివాహం మీరా రాజ్ పుత్ తో ఘనంగా  గ్రాండ్ గా జరుగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ సినీ తారలు, అతిరథమహారథులు, వ్యాపారవేత్తలు, బంధువులు, సన్నిహితులు పాల్గొనననున్నారు. అయితే షాహిద్ తన అభిరుచి మేరకు చాలా సింపుల్ గా వెడ్డింగ్ కార్డు డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. వెడ్డింగ్ కార్డు మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: