బుల్లి తెరపై హాట్ యాంకరింగ్ భామలు ఎవరూ అంటే వెంటనే గుర్తు కు వస్తారు ఒకరు అనసూయ మరొకరు రేష్మి. ఈ ఇద్దరు ‘జబర్ధస్త్’ ప్రోగ్రామ్ తో పాపులర్ అయిన వారే అంతే కాదు ఈ కార్యక్రమంతో వీరు ఎన్నో చాన్సులు కొట్టేశారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నది రేష్మినే.. ఇప్పుడు రేష్మికి సినిమా చాన్సులు బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్నపాత్రలు వేస్తూ వస్తుంది.

బస్తీ సినిమాలో ఐటమ్ సాంగ్ లో రేష్మి


నిన్న విడుదలైన ‘బస్తీ’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే ఈ అమ్మడు అప్పుడే ఐటమ్ భామగా ఫిక్సయ్యిందా టీవీ షోలో బాగానే సంపాదిస్తుంది కదా..? మరి ఇలా ఐటమ్ సాంగ్స్ ఏంటీ అని అనుకుంటున్నారు. మరి ఐటమ్ సాంగ్ కూడా పూర్తిగా కనపడదు అప్పుడప్పుడు ఫాస్ట్ గా డ్యాన్స్ వేస్తూ కనిపించి కనిపించకుండా వచ్చిపోతుంది. మరి అలాంటప్పుడు ఇలా చిన్న ఐటెం సాంగ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: