భారత దేశంలో మన మువ్వన్నెల జెండాకు ఎంతో గౌరవం ఇస్తాం.. అలాంటి జాతీయ జెండాను బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు పొందిన మల్లికా శెరావత్ ‘డర్టీ పాలిటిక్స్’ ఒంటికి చుట్టుకుని అవమానపరిచారంటూ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కథ విషయానికి వస్తే... ‘డర్టీ పాలిటిక్స్' ఈ సినిమాలో మల్లికాశెరావత్‌  గా నటించింది ఈమె పై కన్ను పడిన  ఓ ముసలి రాజకీయ నాయకుడు తన పలుకు బడితో రాజకీయంలోకి లాగుతాడు అంతే కాదు తనతో లైంగిక సంబంధం పెట్టుకుంటాడు.

డర్టీ పాలిటిక్స్ ఓంపూరీ, మల్లికా శెరావత్ హాట్ సీన్స్


మల్లికాశెరావత్‌ రాజకీయాల్లో ఎలా పైకి వెళ్లిది దానికోసం ఆమె చేసిన జిమ్మిక్కులు, ఎలాంటి డర్టీ పనులు చేసింది అనేది చిత్రం.. అయితే ఈ సినిమా  సినిమా ఫస్ట్ లుక్ లో మల్లిక షెరావత్ ఒక అంబాసిడర్ కారుపై అభ్యంతరకరంగా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఉన్నట్లుగా రూపొందించారు. దీంతో  ఫస్ట్ లుక్ పోస్టర్ లో జాతీయ పతాకాన్ని అవమానించే విధంగా ఉందనే ఆరోపణలు  వచ్చాయి.   దీనిపై విచారణ జరిపిన కోర్టు షెరావత్ వారంలోగా రాతపూర్వక క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

డర్టీ పాలిటిక్స్ ఓంపూరీ, మల్లికా శెరావత్ హాట్ సీన్స్


సినిమా ఫస్ట్ లుక్ లో మల్లిక షెరావత్ ఒక అంబాసిడర్ కారుపై అభ్యంతరకరంగా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఉన్నట్లుగా రూపొందించారు. మువ్వన్నెల జెండాను వ్యాపార పరంగా వినియోగించడం దేశ గౌరవాన్ని అవమానించినట్లేనని అభిప్రాయ పడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: