తెలుగు ఇండస్ట్రీలో పెను సంచలనాలకు కేంద్ర బింధువుగా ‘బాహుబలి’ సినిమా నిలుస్తుంది. ఈ నెల 10 న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. మే నెలలో  రాజమౌళి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ తో మొదలైన హంగామా ఫస్ట్ ట్రైలర్ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా బాహుబలి ట్రైలర్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేసారు జక్కన్నఈ ట్రైలర్ 2 కూడా సంచనాలు సృష్టిస్తుంది. 


బాహుబలి పోస్టర్


ట్రైలర్ లో బాహుబలి మేకింగ్ ఏంటో ,దాని స్టాండర్డ్ ఏంటో ఇట్టే అర్దమై పోతోంది .  ఈ చిత్రం తప్పకుండా బాహుబలి సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లుగా తెలుస్తోంది. రెండున్నర సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ఎదురు చూడబోతున్నాం అని చిత్ర యూనిట్ అంటున్నారు. మరి విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: