తెలుగు ఇండస్ట్రీలో హాట్ హాట్ అందాలతో మతులు పోగొట్టే ముద్దుగుమ్మ పంజాబీ బొద్దుగుమ్మ చార్మి. ఈ అమ్మడు వచ్చిన కొత్తలో కాస్త ఇబ్బంది పడ్డా.. ‘శ్రీ ఆంజనేయం’ చిత్రం ద్వారా విపరీతమైన గ్లామర్ ప్రదర్శనతో మంచి గుర్తింపు పొందింది. తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆదరణకు నోచుకోలేదు. ఇక లాభం లేదని ఈ భామ ఐటమ్ సాంగ్స్ కు రెడీ అయ్యింది. తాజాగా చార్మి లైంగిక వేధింపులకు గురయ్యిందన్న వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఓ ఓ ప్రైవేటు ఫంక్షన్ చార్మిని చాలా అందంగా తయారై వెళ్లింది.. అక్కడ ఓ యువకుడు చార్మితో సెల్పీ ఫోటో కోసం రిక్వెస్ట్ చేశాడట.. పోనీలో అభిమానే కదా అని ఫోటో దిగుతున్న సమయంలో నడుంపై చేయివేసి నొక్కాడట..దీంతో చిర్రెత్తుకొచ్చిన కుర్రాడిని పక్కకు నెట్టేసిందంట.

విషయం తెలుసుకున్న నిర్వహాకులతో పాటు అక్కడున్న వారందరూ ఆ కుర్రాడిని చితక్కొడుతుంటే వాడు నవ్వుతున్నాడంటా. చివరకు అతడు పిచ్చి వాడని తెలుసుకున్న నిర్వహాకులు గట్టి భద్రత మధ్య ఛార్మిని అక్కడ నుండి ఇంటికి పంపించి వేశారంట. ఇలాంటి సంఘటన జరగడం తనకు మొదటిసారి అని తన సన్నిహితులతో చెప్పుకొని చాలా బాధ పడిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: