ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్ డంని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఫిమేల్ ఆర్టిస్ట్ లు వారు చేసే ప్రయత్నంలో పలు రకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ సమయంలో వారు ఎంచుకున్న నిర్ణయాలు సరైనవిగా లేకపోతే, ఆ వ్యక్తుల చూసించే దారులు, వారిని తప్పు దోవ పట్టిస్తాయి.

అందుకే గత పది సంవత్సరాల నుండి సిల్వర్ స్క్రీన్ పై అవకాశాల కోసం వచ్చిన ఫిమేల్ ఆర్టిస్ట్ లలో ఎక్కువ మంది ఇతర వ్యసనాలకు అలవాటుపడినట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటా తాజాగా బిటౌన్ కి స్టార్ హీరోయిన్ తో ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ బ్యూ ఫిల్మ్స్ తయారు చేస్తుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, పోర్న్ స్టార్ సన్నియోన్ ఎప్పుడైతే ఇండియన్ ఫిల్మ్స్ లోకి ఎంట్రి ఇచ్చిందో, అప్పటి నుండి చిన్న చిన్నగా తన ఇతర బిజినెస్ వ్యవహారాలను తగ్గించుకుంది.

ఇప్పుడు పూర్తి ఫారిన్ లో తన స్కిన్ పై జరుగుతున్న బిజినెస్ కి గుడ్ బై చెప్పేసి, బుద్దిగా సినిమాలు చేసుకుంటుంది. అయితే ఇండియన్ మార్కెట్ లో సన్నీలియోన్ స్కిన్ షోకి విపరీతమైన మార్కెట్ ఉండటం వల్ల, తనతో మూవీ అంటూ, ఇతర యాక్టివిటీస్ చేయిస్తున్నారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రొడక్షన్ కంపెనీ సన్నీలియోన్ తో అడల్డ్ మూవీకి అగ్రిమెంట్ చేసుకున్నట్టు క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.

తను ఆల్రెడీ పోర్న్ స్టార్ కాబట్టి, ఇండియన్ మార్కెట్ లో తన మూవీలకు డిమాండ్ ఉండటంతో, తనతో కంప్లీట్ అడల్డ్ మూవీ అయితే బ్లూ మార్కెట్ లో ఎక్కువ మనీను సంపాదించుకోవచ్చనేది ప్రొడక్షన్ హౌస్ వారి ప్లాన్. అయితే దీనికి సంబంధించిన వివరాలను మాత్రం వారు సీక్రెట్ గానే ఉంచుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: