ఈ సంవత్సరం టెంపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ మంచి దూకుడు మీదే ఉన్నాడు..సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం షూటింగ్ లండన్ లో షరవేగంగా జరుగుతుంది. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఉండే ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ తో అదరగొట్ట బోతున్నాడట. అయితే ఈ సినిమా టైటిల్ విషయంపై ఇప్పటికే రక రకాలు వార్తలు వచ్చాయి. తండ్రి సెంటిమెంట్ తో కొనసాగే చిత్రం కాబట్టి మా నాన్నకు ప్రమతో అని ఒకసారి నాన్నకు ప్రేమతో అని ఒకసారి.. టెంపర్ సినిమాలో డైలాగ్ దండయాత్ర అని ఇలా రక రకాల టైటిల్స్ ఆలోచించి నాన్నకు ప్రేమతో ఫిక్సయ్యారు.

 ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అయితే ఈ చినెమకూ ఇప్పటివరకు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మళ్లీ మారబోతున్నట్లు సమాచారం.. అప్పట్లో సినిమా కథ ప్రకారం తండ్రి సెంటిమెంట్ తో నడుస్తుందని అందుకోసం సినిమా టైటిల్ ‘మా నాన్నకు ప్రేమతో’ అని పెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు టైటిల్ మారుస్తున్నారు.

ఎన్టీఆర్ తనయుడు అభిరామ్


తాజాగా ఈ సినిమాకు ఎన్టిఆర్ కొడుకు పేరు పెడుతున్నారు ?? అవును ఎన్టిఆర్ కొడుకు పేరు అభిరామ్ ! ఈ సినిమాలో హీరో పేరు కూడా అభిరామ్ అనే ఉంటుందట ? అందుకే అదే పేరు టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు.ఇటివలే ఈ టైటిల్ ని చాంబర్ లో రిజిస్టర్ చేసారు. ఇక ఎన్టీఆర్ కొత్త చిత్రం ‘అభిరామ్’ అనే ఫిక్సవుతారా..లేదా మరో టైటిల్ అన్వేషనలో ఉంటారా అనేది సుకుమార్ చేతిలో ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: