బిగ్ బాస్ షో అంటేనే వివాదాల సమూహం అనేది అందరికి తెలిసిందే. అందలో పాటిస్పేట్ చేసే ఏ హీరోయిన్ అయినా సరే తమ చీకటి రహస్యాలను బయటపడేట్లు చేస్తుంది. ఇక ఆ షోకు ఉన్న క్రేజ్ మొత్తం ఆ షో చేసే గొడవలు వల్లే వస్తుంది. అయితే రీసెంట్ గా 8వ ఎడిషన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 9 వ ఎపిసోడ్ లో ప్రముఖ సంచలన టాలీవుడ్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ పాటిస్పేట్ చేస్తుందట. 

 

హీరోయిన్స్ మరియు అమ్మాయిలు ఇలా అ౦దులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు ఆ షోలో నటించే కో పార్టిసిపేట్స్ తో రొమాన్స్ చేస్తుండటం. అందులో వాళ్ళతోనే బీభత్సమైన గొడవలు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఎన్నో వివాదాలు సృష్టి౦చి టిఆర్పి రేటింగ్ పె౦చే ప్రయత్న౦లో ఉ౦టారు బిగ్ బాస్ టీం సక్సెస్ అయ్యింది. తాజాగా ముగిసిన బిగ్ బాస్ 8 నే తీసుకు౦టే కాజోల్ చెల్లి తనీషా కో పార్టిసిపేట్ తో సెక్స్ కి స౦బ౦ధి౦చిన మాటలు కెమరా ము౦దు మాట్లాడి చీకట్లో తనతో సరసాలు ఆడి ఫుల్ క్రేజ్ ని తెచ్చుకు౦ది. అలా౦టి షోకి ఇప్పుడు టాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ బిగ్ బాస్ 9 లో పాటిస్పేట్ చేయబోతుందన్నది హాట్ టాపిక్ అయ్యింది.

 

శ్వేతాబసు ప్రసాద్ హాట్ లుక్ :

 

కొత్తబంగారు లోకంతో హీరోయిన్ అయిన శ్వేత సరైన అవకాశాలు రాక అడ్డదారుల్లో అక్రమ సంపాధన మొదలెట్టి అడ్డంగా బుక్ అయ్యింది. అప్పట్లో హాట్ టాపిక్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు సంచలన బుల్లితెర షో బిగ్ బాస్ సీరీస్ లో నటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలే హాట్ అయిన శ్వేత అక్కడ ఎలా నటించనుందో.

 

ఈ విషయం తెలిసినప్పటి నుండి బిగ్ బాస్ 9 సీరీస్ కోసం అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తక్కువ కాలంలోనే అమ్మడు అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది కాని ఏం లాభం డబ్బు కోసం కకృతిపడి రైడింగ్ కేసులో అడ్డంగా బుక్కయింది. మరి శ్వేత నటించిన బిగ్ బాస్ 9 సీరీస్ ఎలా ఉంటుందో ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: