కిమ్ కర్దాషియన్.. తన న్యుడ్ ఫోటోలతో, కళ్లు తిరిగే అందాలను ఆరబోస్తూ ప్రపంచంలోనే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది.. ఫోటోలతో, తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను తాను స్వయంగా ఇన్-స్టాగ్రామ్ లో పెట్టి ఎంతో పాపులారిటీని తెచ్చుకుంది. తాజాగా తన నగ్న చిత్రాలను అభిమానులతో కలసి పంచుకుంది. సుమారుగా 49 మిలియన్ల మంది ఫాలోవర్లు వున్న కిమ్.. ఈ నెల 8న విడుదల ప్రపంచ దేశాల బుక్ స్టాండ్లలోకి రానున్న ఇంటర్వ్యూ మ్యాగజీన్ కవర్ పేజీ కోసం తీసిన ఫోటోలను అమె తన అభిమానులతో సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంది.  

“మోస్ట్ ఆసమ్ బట్” అన్ని కుర్రకారు రివార్డులు  పొందిన ఈ భామ న్యూయార్క్ నుంచి వెలువడే “పేపర్” మ్యాగజైన్ కవర్ ఫొటో మీదకు ఎక్కింది. జీన్ పాల్ అనే ఒక ప్రఖ్యాత ఫొటో గ్రాఫరు తీసిన ఆ ఫొటోలు సరిగ్గా కిమ్ కు యువకులు ఇచ్చిన రివార్డులను ప్రతిబింబించేలా ఉన్నాయి.   ఇప్పటికే బోలెడు సార్లు విప్పిందే విప్పి మళ్ళీ మళ్ళీ విప్పి చూపించిన కిమ్ కర్దాశియాన్ తాజాగా తన ఫ్యాన్స్ ని మరోసారి సంతోషంలో ముంచెత్తడానికి న్యూడ్ షో చేసింది.

కిమ్ కర్ధాషియా హాటో ఫోటో షూట్


తన న్యూడ్ ఫోటోలకు బోనస్ గా తన ఫోటోగ్రాఫర్ న్యూడ్ ఫోటోలను కూడా చూపిస్తోంది. ఈ సారి ఫోటో గ్రాఫర్ మెర్ట్ అలస్ అర్థనగ్న చిత్రాలను కూడా తన ఫోటోలతో జత కలసి తన ఫేస్ టైమ్ సెషన్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది ఈ బుల్లితెర చిన్నది. ఈ మ్యాగజీన్ లో 8 మంది సోషల్ మీడియాలో పాపులరిటీ సంపాదించిన పెలబ్రిటీల చిత్రాలను ముద్రణదారులు పొందుపర్చారు.  ఇపుడు ఇదే ఇంటర్నెట్లో తాజా సెన్సేషన్.

కిమ్ కర్దాషియన్ ట్విట్స్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: