బాలీవుడ్ లో ఈ మద్య కాలంలో అడల్ట్ కాంటెంట్ తో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి...వాస్తవానికి ఇలాంటి సినిమాలకే ఎక్కువ ఆదరణ లభిస్తుంది అక్కడ.. బీ గ్రేడ్ సినిమాలతో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అన్న వ్యాపార సూత్రంతో దర్శక, నిర్మాతలు మోడల్స్, చిన్న హీరోయిన్స్ తో శృంగారభరిత చిత్రాలు అందులో కాస్త కామెడీ, థ్రిల్ చేర్చి మమా అనిపిస్తున్నారు. ఈ సినిమాలో లాభాల భాటలోనే నడుస్తున్నాయి.  

బాలీవుడ్ లో అడపా దడపా సినిమాల్లో మెరుస్తున్న భామ అదితిరావ్ హైదరి పుట్టింది హైదరాబాదులోనే. హైస్కూలు వరకూ బెంగుళూరులో చదువుకున్నాను. కాలేజీ చదువంతా ఢిల్లీలో జరిగింది.   2007లో కోలీవుడ్‌లో ఓ సినిమా చేసి, ఆ తరువాత బాలీవుడ్‌కి వెళ్ళిపోయింది..‘ఢిల్లీ 6’తో నటిగా బాలీవుడ్‌కు పరిచయమైంది అదితిరావ్‌ హైదరి తర్వాత శృంగార భరిత చిత్రాలకు ఎక్కువ మొగ్గు చూపింది..‘బాస్‌’, ‘లండన్‌పారిస్‌ న్యూయార్క్‌’, ‘మర్డర్‌3’లో  గ్లామర్‌ కోణం ఎక్కువగా ఉన్నా  పాత్రలే.  

అదితిరావ్ హైదరి బికినీ ఫోటోస్


తాజాగా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు బాగా తగ్గాయి..దీంతో మరోసారి సెస్నేషన్ కోసం ఏకంగా టాప్ లెస్ గా ఫోజిచ్చింది ఓ మేగజైన్ కోసం . జాకెట్ లేకుండా పై భాగం మొత్తం ఫ్రీగా వదిలేసి హాయిగా లగ్జరీ సోఫా పై పడుకొని కుర్రకారుని రెచ్చగొడుతోంది ఈ భామ... అంతేగా అందం ఉండగానే అవకాశాలు చే జిక్కించుకోవాలి లేదంటే అంతే సంగతులు..పాపం సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ భామ కు ఈ క్లీవేజ్ షోతో మరిన్ని మంచి చాన్స్ లు వచ్చే చాన్సే ఉంది అని అంటున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: