అధ్యక్ష పదవిని చేపట్టకముందే, డోనాల్డ్ ట్రంప్ కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. ఏదో కారణంగా అమెరికా బయట పరిశ్రమలు పెట్టడానికి మొగ్గుచూపే స్థానిక కంపెనీలపై విరుచుకుపడ్డారు. అటువంటి కంపెనీలను ఊరికే వదిలిపెట్టబోనని, తీవ్ర పరిణామాలు తప్పవని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మాట వినకపోతే ప్రభుత్వ రాయితీలు రద్దు చేస్తానని, అదే తనతో కలిసివస్తే.. కంపెనీల ఉత్పత్తులు, సేవలపై విధించే 30 శాతం టారి్ఫని 15 శాతానికి తగ్గిస్తానని ఈ భావి అధ్యక్షుడు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే, ‘మేక్ ఇన్ అమెరికా’ పాలసీని కఠిన