Star cast: TarunVimala Raman 
Director: Kanmani

CACA Reviews:  Tweet Review |  తెలుగు ఫుల్ రివ్యూ |  English Full Review

1:15pm:
 చిత్రం సమాప్తం 

1:10pm: క్లయిమాక్స్ సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను  అంతగా ఆకర్షించలేక పోయాయి.

1:00pm:  తరుణ్, విమలారామన్ లు విడిపోయిన తర్వాత ‘ ప్రేమంటే తియ్యని ’ పాట తరుణ్ బాధతో పాడుతాడు

12:57pm: చిత్రంలో తరుణ్ కి విమలారామన్ కి మద్య సాగే ప్రేమ సంభాషనలు, సన్నివేశాలు నేను గొప్న అంటే నేను గొప్ప అన్న చందంగా సాగాయి.

12:52pm: విమలారామన్ కు తరుణ్ కి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి..

12:46pm: సోలో రోమాంటిక్ సాంగ్ ‘కమ్మని ఒక కోరిక’ పాటలో  విమలారామన్ ఎక్స్ పోజింగ్ బాగా చేసింది.

advertisements

12:40pm: మంచి పేరున్న కమీడియన్లకు డబ్బింగ్ చెప్పడంతో కామెడీ అంతా చిరాకు పెట్టించేలా కనబడుతుంది.. 

12:31pm: తరుణ్ కు విమలారామన్ కు మధ్య సాగే  సన్నివేశాలతో సినిమా ముందుకు సాగుతుంది.

12:29pm:

12:26pm:

12:20pm: విమలా రామన్ రెండో ఆలోచన లేకుండా తరుణ్ తో లైవ్ రిలేషన్ కి  ఒప్పుకుంటుంది.. ఇద్దరి మధ్య ‘కళ్లలోన కళ్లు పెట్టి’ అనే పాట సాగుతుంది..

- విశ్రాంతి -

12:07pm:  దుజీవితంలోని మానవ సంబంధాల గురించి తరుణ్ ఫిలాసఫీ చెప్పే తీరు ప్రేక్షకులకు  అంతగా నచ్చలే

11:59am:  మరో హీరోయిన్ ప్రగతి శారీలో చూడటానికి బాగుంది.

11:53am:   తర్వాతి ‘చెలీ చెలీ నువు చేజారీ’ సాంగ్  ప్రేక్షకులకు మరింత నిరుత్సాహాన్ని, బోర్ కొట్టిస్సున్నది

11:44am:  తరుణ్  విమలారామన్ ను లవ్ లో పడేయటానికి షరా మామూలుగానే పాత సినిమా ట్రిక్ లే ప్రయోగిస్తున్నాడు.

11:37am:  చిత్రంలో తరుణ్ కు విమలారామన్ కు కెమిస్ట్రీ అంతగా సెట్ కాలేదు

11:37am:  తర్వాత వచ్చిన  ‘హలో ఐ లవ్ యూ’ అనే పాట లో విమలారామన్ ముందు తరణ్ చిన్న తమ్ముడిలా కనబడుతున్నాడు..

11:30am:  చిత్రం శీను, వరప్రసాద్ కామెడీ సీను అంతగా నవ్వించలేకపోతున్నాయి.

11:25am:  చిత్రం చూడటానికి షార్ట్ ఫిల్మ్ లా  ఉంది.

11:21am:  బ్యాంకాక్ లో బ్రంహ్మానందం ‘చోటాడాన్’లా రంగప్రవేశం చేస్తాడు.. కానీ  బ్రంహ్మానందం వాయిస్ డబ్బింగ్ వేరేవాళ్ళు చెప్పడం అంతగా బాగాలేదు

11:19am:  విమలా రామన్ ఎంట్రీ మామూలుగానే ఉంది.. ఆమెను చూడగానే తరుణ్  ప్రేమలో పడతాడు

11:13am:  మొదటి పాట ‘దిల్ సె జుమోరే’ ఫారెన్ అమ్మాయిలతో బీచ్ లొ సాగుతుంది.. పాట అంతగా ఆకర్షించదు..

11:10am:  తరుణ్ చిత్రంలో కొత్త లుక్ తో కనబడుతున్నాడు. బ్యాంకాక్ లో లవ్ గురూ అనే ప్రోగ్రామ్ కు యాంకర్ 

11:09am:  కాశీ విశ్వనాథ్ తరుణ్ క్యారెక్టర్ ను ఫన్నీగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. సినిమాలో తరుణ్ పేరు సంజయ్. 

11:05am:  కలర్ ఫుల్ టైటిల్స్త్ తొ చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా మొదలైంది..

11:00am: హాయ్! గుడ్ మార్నింగ్  ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్. తరుణ్ చుక్కలాంటి అమ్మాయి..చక్కనైన అబ్బాయి..  సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్యాగతం.



Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.

Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

మరింత సమాచారం తెలుసుకోండి: