బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో చంద్రబాబు భేటీ


రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తో సమావేశం. పలు ప్రతిపాదనలు ఉంచిన చంద్రబాబు. విశాఖ రైల్వే జోన్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి. రాజమండ్రి పాత రైల్వే బ్రిడ్జీని ఏపీకి అప్పగించాలని కోరిన బాబు


తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ లేకుండా ఎత్తుగడలు వేస్తున్న కేసీఆర్. పార్టీ మారకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు, పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్ లో చట్టసవరణ చేయాలి : రేవంత్


కులాల మద్య చిచ్చు పెట్టేందుకు బాబు కుట్ర, దళితులంటే టీడీపీకి గౌరవం లేదు, చంద్రబాబు వ్యాఖ్యలపై టీడీపీ దళితులు ఏంచెబుతారు? : వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసు


బాల వికాస రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్. హాజరైన ఏపీ స్పీకర్ కోడెల, టీ-డిప్యూటీ సీఎం కడియం పలువురు నేతలు.


బాల వికాస కార్యక్రమాలు గర్వకారణం, బాల వికాస సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకారముంటుంది, బాల వికాస్ వాటర్ ప్లాంటకు విద్యుత్ బిల్లులు మినహాయిస్తాం : కేసీఆర్

 

ఎన్టీఆర్ వర్సిటీ పరిధిలోని తెలంగాణ వైద్య విద్యా సంస్థలన్నీ జూన 1 నుంచి కాళోజీ హెల్త్ వర్సిటికి పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు


తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాల పెంపు యోచన, ఢిల్లీ ఎమ్మెల్యేలకు రూ.4 లక్షలకు జీతం పెంపు ప్రతిపాధనపై చర్చ.

మిగిలిన రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులకు చెల్లిస్తున్న జీతాలు వివరాల సేకరణ


ఎమ్మెల్యే లతో పాటు కేమినెట్ ర్యాంక్ వారికి జీతాలు పెంచే యోచన, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.95 వేల చొప్పున వేతనాలు ఉన్నాయి.


విభజన సమస్యలు కొన్ని ఇంకా పరిష్కారం కాలేదు, ఏపికి రూ.16,078 కోట్ల రెవిన్యూ లోటు ఉంది, రెవెన్యూ భర్తీ చేయాలని కేంద్రాన్ని కారా : ఏపీ సీఎం చంద్రబాబు


 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: