జీహెచ్ఎంసీ మేయర్  అభ్యర్థిగా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ గా బోరబండ కార్పోరేటర్ బాబా ఫసియుద్దిన్. రాత్రి లోగా అధికారిక ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్

 


మూడు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ టీడీపీ, ట్వంటీ ట్వంటీ మ్యాచుల్లా ఆరునెలల్లోనే అన్నీ కావాలనుకోం. కాపుల విషయంలో చిత్తశుద్ది తో ఉన్నాం : నారా లోకేష్


రూ.లక్ష కోట్ల నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు, ఎయిమ్స్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం, ఎంఎంటీఎస్ యాదాద్రి  వరకు పొడిగింపునకు రూ.15 కోట్ల నిధులు : కేంద్ర మంత్రి జేపీ నడ్డా


డిప్యూటీ సీఎం తో మోడల్ స్కూల్ టీచర్ల జేఏసీ చర్చలు సఫలం. పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి


60 ఏళ్లలో చేయని అభివృద్ది 20 నెలల్లో చేసి చూపించాం, రూ.14 కోట్లతో మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తాం :హరీష్ రావు


మంచి పనులు చేయడం వల్లే హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ను ఆదరించారు, నారాయణఖేడ్ ప్రజల కష్టాలు తీచ్చే బాధ్యత హరీష్ రావుకి ఇస్తున్న : సీఎం కేసీఆర్


గ్రేటర్ ఎన్నికల్లో గతం కంటే లక్షన్నర ఓట్లు ఎక్కువగా వచ్చాయి, ఓటమితో కుంగిపోయేది లేనే లేదు, 2019 ఎన్నికల్లో యువకులతో ముందుకు వెళ్తాం : లోకేష్





కడప జిల్లాలో ప్రొద్దుటూరులో కొనసాగుతున్న బంగారు షాపుల బంద్. పాన్ కార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపారుల బంద్.


సీఎం చంద్రబాబు దళితులకు క్షమాపణ చెబితే హుందాగా ఉండేది : వాసిరెడ్డి పద్మ


ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ కోర్సులను ప్రారంభించిన మంత్రి కడియం శ్రీహరి. ఆన్ లైన్ కోర్సులపై ముంబై ఐఐటీతో టీ-సర్కారు ఎంఓయూ, ప్రైవేట్ కాలేజీల్లో నూ ఆల్ లైన్ కోర్సుల ఏర్పాటుకు మంత్రి కడియం ఆదేశాలు. ఎటువంటి ఫీజులు లేకుండా 80 వేల మందికి ఆన్ లైన్ కోర్సులు : మంత్రి కడియం


కాపులను బీసీల్లో చేర్చే అంశంపై సీఎం హామీలు నిలబెట్టుకోవాలి, మరో సారి రోడ్డెక్కే పరిస్థితి తీసుకురావొద్దు, ఏ రాజకీయ పార్టీలోనూ చేరను, నాకు ఏ పదవీ వద్దు, కాలపరిమితికి ముందే మంజునాథ కమిషన్ రిపోర్లు వస్తుందని హామీ ఇచ్చారు. కాపు సంక్షేమానికి అవసరయమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు : ముద్రగడ


ఏపీలో మొదటి సారిగా మిస్ ఏపీ కాంపిటీషన్. బెజవాడలో మిస్ ఏపీ ట్రయల్ షో. ర్యాంప్ పై క్యాట్ వాక్ తో కేక పుట్టించిన బ్యూటీస్. ఈ నెల 14 న ఫైనల్ రౌండ్. మిస్ ఏపీ ఫైనల్స్ కు 17 మంది అమ్మాయిలు, జడ్జీలుగా సాయికుమార్, పూనమ్ కౌర్.


విద్యార్థి దశ నుంచే బాబువి కుల రాజకీయాలు, బాబు రాజకీయ, అధికారిక నియామకాలన్నీ కులాలను బట్టీ తీసుకున్నావే, తుని ఘటనకు రాయలసీమ వాసులకు సంబంధమేమిటి, చంద్రబాబు వ్యాఖ్యలు రాయలసీమ వాసులను కించ పరుస్తున్నాయి,కాపుల తర్వాత రైతులు, యువత రోడ్డెక్కబోతున్నారు : సీ. రామచంద్రయ్య


కడప : రైల్వే కోడూరు (మం) బాలపల్లి చెక్ పోస్ట్ వద్ద అటవీ అధికారులు తనిఖీలు. రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత,కంటైనర్ సీజ్.


చిత్తూరు : లక్ష్మీపురంలో తిరుపతి అర్బన్ పోలీసు టాస్క్ ఫోర్స్ దుడులు. 42 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. 20 మంది కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు


రేపు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్న ఏపీ సీఎం. వెంకటేశ్వర స్వామి వైభవోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు


విజయవాడ : గుణదలలో సెల్ టవర్ ఎక్కిన విద్యార్థి రవితేజ. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి మాత్రంమే రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్


నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్. 200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్50 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ. డాలర్ తో రూపాయి మారకం విలువు 68.


సియాచిన్ లో గాయపడ్డ ఆర్మీ జవాను హునమంతప్ప పరిస్థితి విషమం. ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్న ఆర్మీచీఫ్ జనరల్ దల్బీర్ సింగ్


నల్లగొండ : రాజా పేట (మం) చల్లూరు పడమటి గుట్టలో చిరుత సంచారం. దూడను చంపిన చిరుత, భయాందోళనలో స్తానికులు


దేశంలోనే యాదాద్రి ప్రముఖ పుణ్యక్షేత్రంగా అవుతుంది. తెలంగాణకు కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుంది : జేపీ నడ్డా 


 నల్లగొండ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు, చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నపుడు జరిగిన సంఘటన


విశాఖ : ఫిషింగ్ ఆర్బర్ లో టూరిజం బోట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు. మత్స్య కారుల ఆందోళనతో వెనుదిరిగిన మంత్రి గంటా, అధికారులు


 మత్స్యకారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు : మంత్రి గంటా


విశాఖపట్నంలో ఫర్మాసిటిలో అగ్రి ప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు.


వరంగల్ లోని ఘనపురం (మం) చేల్పూర్ కేటీపీపి -2 లో సాంకేతిక లోపం.  నిలిచిన 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి


మరింత సమాచారం తెలుసుకోండి: