ఇంటర్ నెట్ ను ఇప్పటికీ ఎక్కువ శాతం మంది బూతు బొమ్మలు, పోర్నో వీడియోలు చూసేందుకే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది గణాంకాలు చెబుతున్న సత్యాలు. ఇంటర్ నెట్లో ఎన్ని పనులు చూసుకున్నా.. ఎప్పుడో ఒకప్పుడు పోర్నో వీడియోలు చూస్తుండటం చాలా మందికి అలవాటు. 

ఐతే.. ఈ అలవాటు ముందు ముందు చిక్కులు తెచ్చే అవకాశమూ లేదు. మీరు పోర్నో వీడియో చూసిన తర్వాత.. ఇక ముందు మీకు పోర్నోకు సంబంధించిన ప్రకటనలు మీ కంప్యూటర్ స్క్రీన్ ను ముంచెత్తవచ్చు. పదే పదే ఈ బూతు ప్రకటనలు మిమ్మల్ని విసిగించవచ్చు.

GasparNoeLove 1000x664  Noé Love: Can Cinematic Storytelling and Pornography Coexist?


కానీ ఎందుకిలా జరుగుతుంది అనుకుంటున్నారా.. ఒక వేళ మీరు ఫేస్ బుక్ ఓ ట్యాబ్ లో ఓపెన్ చేసుకుని మరో ట్యాబ్ లో పోర్నో వీడియోలు చూస్తే.. ఆ విషయాన్ని ఫేస్ బుక్ పసిగట్టేస్తుందట. ఇక అప్పటి నుంచి ఫేస్ బుక్ మీకు ఆ బూతు ప్రకటనలు పంపిస్తుందన్నమాట. 

మరి పోర్నోవీడియోలు చూస్తూ కూడా ఈ ప్రకటనల బారి నుంచి తప్పించుకునే అవకాశం లేదా అంటారా.. అందుకు ఓ మార్గం ఉంది. పోర్నో వీడియోలు చూసేటప్పుడు మీరు తప్పనిసరిగా ఫేస్ బుక్ ను లాగౌట్ చేయాలి. సాధ్యమైనంతవరకూ మిగిలిన ట్యాబ్ లు వాడకుండా ఉండటం మంచిదట. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: