గత సంవత్సరం ప్రపంచంలో పలు చోట్లు భూకంపం సంభవించి భారీ నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా నేపాల్, కాఠ్మాండు, అరబ్ దేశాల్లో కొన్ని చోట్ల భారీ స్థాయిలో భూకంపాలు రావడంతో జన నష్టం, ఆస్తి నష్టం కలిగింది. ఒకదశలో నేపాల్ లో ఇప్పటికే అక్కడ ఇంకా జనాలు కోలుకోలేదు అంటే అతిశయోక్తి లేదు. తాజాగా దేశంలో పలు చోట్ల భూ ప్రకంపనలు జరిగాయి.
Image result
దీంతో జనాలు ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు.  ఢిల్లీ, కోల్ కొతా, భువనేశ్వర్, విశాలఖలో భూమి కంపించింది.  కోల్ కొతా, పాట్నా గౌహతిలో కాస్త ఎక్కువే సంభవించినట్లు సమాచారం.  

విశాఖలో మాత్ర స్వల్పంగా కంపిన భూమి. దీంతో ప్రజలు భయంతో అపార్ట్ మెంట్స్ వదిలి కిందకు వచ్చారు.  మయన్మార్ లో భూకం కేంద్రం రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.8 గా నమోదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: