ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అశ్లీలంపై యువత మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండటంతో అందులోనూ ఇంటర్ నెట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో యువత పక్కదారి పడుతున్నారని ఇప్పటికే నిపుణలు చెబుతున్నారు. గత పది సంవత్సరాలకు ఇప్పటికీ పోల్చుకుంటే దేశంలో మహిళలపై, యువతులపై చివరకు చిన్నారులపై కూడా అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యువతకు అందుబాటులో ఉన్న అశ్లీలతే కారణం అంటున్నారు. ఇక కొంత మంది దుర్మార్గులు డబ్బు కోసం ఎంత పనైనా చేస్తున్నారు..వారికి కేవల డబ్బుతో మాత్రమే లావేదేవీలు మనుషు మాన ప్రాణాలతో కాదు.
Image result for mahesh arrest amudala valasa
ఇలాంటి కామందు చేతుల్లో కొంత మంది అమ్మాయిలు, ఆంటీలను మోసం చేసి వారిని ట్రాప్ లోకి లాగి వారితో శృంగారం చేసే సమయంలో చాటు మాటుగా వీడియో తీసి తర్వాత వారిని బెదరిస్తూ డబ్బులు లాగే ఓ బ్లూఫిలిమ్ నటుడిని పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. గత కొంత కాలంగా బ్లూ ఫిలిమ్స్ నటుడు చింతాడ మహేష్ అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వారికి ఆ ఫోటోల చూపించి బెదిరించడం మొదలు పెట్టాడు తర్వాత వారిని లొంగ తీసుకొని తన రూమ్ లో శృంగారం చేస్తున్న సమయంలో చాటుగా వీడియో తీసి తర్వాత వారిని బెదిరించడం మొదలు పెట్టాడు.

ఇలా పదుల సంఖ్యలో అమ్మాయిలను , ఆంటీలను మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు లాగడం మొదలు పెట్టాడు.   శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస లో ఈ దారుణం జరిగింది. ఇలా బ్లూ ఫిలిమ్స్ లో నటించి రికార్డ్ చేసిన వాటిని మొబైల్ ఫోన్ లలో వచ్చేలా చేసి పెద్ద సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు. ఈ విషయం కొంత మంది బాధుతలకు తెలిసి పోలీసులను ఆశ్రయించారు.
Image result for blue films racket
రంగంలోకి దిగిన పోలీసులు మహేష్ ని అరెస్ట్ చేసి భారీ ఎత్తున హార్డ్ డిస్క్ లను , పెన్ డ్రైవ్ లను , సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు . అయితే మహిళలు బాధ పడాల్సిన అవసరం లేదని ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న వాటిని బయటకు రానీయకుండా జాగ్రత్త పడతాం అని బాధితులకు భరోసా ఇస్తున్నారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: