ఈ మద్య పరిశీలకులనేకులకి చంద్రబాబు కు మానసిక సమతుల్యత క్రమంగా తగ్గుతున్నట్లు అనిపిస్తుందట. కారణం తను తన తెలుగుదేశం నాయకగణం అయినదానికి కానిదానికి ప్రతిపక్ష నాయకుడు (అనేకంటే వైరిపక్ష నాయకుడు అనటం సమంజసం) పై దుమ్మెత్తిపోయటం ఆయన నేరచరిత్ర ప్రతిదానికి ఉటంకించటం ఇవన్నీ బాబు గారి ప్రతిష్ఠ మసకబారుస్తున్నాయి.