టీడీపీ లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. తన పార్టీ అందులోని కార్యకర్తలూ , ఆ పార్టీ నాయకులూ అందరూ పర్ఫెక్ట్ అనే ఫీల్ అవుతూ ఉండే చంద్రబాబు గారికి పెద్ద షాక్ తగిలింది. క్రమశిక్షణ కి మారుపేరు అయిన తెలుగు తమ్ముళ్ళు తమ లీడర్ బాబుగారికే ఝలక్ ఇచ్చే పరిస్థితి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కి తన సొంత పార్టీ నుంచే వ్యతిరేకులు పెరుగుతున్నారా అంటే అవును అనే సమాధానం ప్రస్తుతం గట్టిగా వినిపిస్త్న్ది. ఈ పరిణామం