ఆయన వయస్సు 26. పైగా అందం, అందానికి తగ్గా బాడీ, ఇవే కాకుండా రాజకీయ నాయకుడు కూడా అంతేనా అన్నీటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఈయన ఏకంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి అంతేగాక స్వయానా లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కొడుకు. ఆయన పేరే తేజస్వీ యాదవ్. ఇన్ని అర్హతలు ఉన్న పెళ్లి కాని అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం వదులుకోగలదు చెప్పండి. 44 వేల మంది అమ్మాయిలు పెళ్లి ప్రపోజల్ పెట్టారట. ఇది ఎలా గరిగిందని అనుకుంటున్నారా..