ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బ్యూటీ క్విన్ గా ఒక్క వెలుగులు వెలిగిపోయిన హీరోయిన్ జయప్రద. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ మంచి హిట్ సినిమాల్లో నటించింది. తర్వాత క్రమంలో రాజకీయాల్లోకి వెళ్లిన జయప్రద ఇటివలే సమాజ్ వాదీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు రాజకీయ గురువు అయిన...